Sarpanch Stalin : జేగురుపాడు ప్రధాన రహదారుల ఇరువైపులా తుప్పలతొలగింపు

TRINETHRAM NEWS

పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత.. సర్పంచ్ …స్టాలిన్.. త్రినేత్రం న్యూస్, కడియం మండలంలోని జేగురుపాడు గ్రామంలో అన్ని వీధులు క్లిన్ అండ్ గ్రీన్ గా ఉంటాయి. ఇటీవల వర్షం కారణంగా గ్రామంలో ప్రధాన రోడ్డుకు ఇరువైపులా పెరిగిన భుషెస్ పిచ్చిమొక్కలను శుక్రవారం ఉదయం 6గంటలనుండి ప్రయివేట్ కార్మికులుతో సర్పంచ్ స్టాలిన్ కార్యదర్శి శ్రీనివాస దగ్గరుండి పనిచేయించుట పట్ల గ్రామంలో ప్రజలు హార్షం వెలిబుచ్చారు. జిల్లాలో జేగురుపాడు గ్రామం పారి శుధ్యంలో ప్రత్యేకత సంతరించుకొన్నదని గ్రామస్థులు అందరూ పంచాయతికి సహకరిస్తే మరింత ముందుకు తీసుకోని వెళ్లటానికి గ్రామానికివున్న పేరుప్రతిష్టలు నిలబెట్టుకొందామని సర్పంచ్ స్టాలిన్ తెలిపారు ఆయనతోపాటు ఇటీవల అవార్డు తీసుకొన్న గ్రామ కార్యదర్శి అయినవిల్లి శ్రీనివాసు వున్నారు .

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Removal of rubbish

You cannot copy content of this page

Scroll to Top