త్రినేత్రం న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామం కు చెందిన కొనకళ్ళ సత్యనారాయణ మెగా కంపెనీ లో మేనేజర్ గా తన విధులను నిర్వహించుతున్నారు. ఈరోజు తన సొంత మండలం లో స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద సిఐ పింగళి నాగరాజు రెడ్డి ని కలవడం జరిగింది, అలాగే పామర్తి మధు,జుజ్జూరి మనోహర్ కూడా సిఐ పింగళి నాగరాజు రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


