వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వీర తెలంగాణలో, పుట్టిన వీర వనిత, తెలంగాణ భూ పోరాటంలో మొలగేతిన ఉద్యమారాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన పరిగి BRS పార్టీ నాయకులు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అరవింద్ పంతులు ,BRS పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి ,JAC రవి , కౌన్సిలర్ కృష్ణ శ్రీనివాస్ నాగేశ్వర్, శ్రీనివాస్,ఆంజనేయులు, సాయి తేజ, పృధ్వీ రాజ్,తదితరులు పాల్గొన్నారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


