New Year Celebrations : కిక్కిరిసిన అభిమానుల కోలా హలంలో ” మేడా ” నూతన సంవత్సర వేడుకలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, 2026 – నూతన సంవత్సర వేడుకలను పురష్కరించుకుని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో అర్పిసి అధినేత మేడా శ్రీనివాస్ ను పార్టి సెక్యులర్స్ , అభినందనలు , శ్రేయోభిలాషులు పూల మాలలతో ముంచేత్తి వారి ఆనందాలను చాటుకున్నారు .

ఈ సందర్బంగా జర్నలిస్ట్ మిత్రులు , కార్మికులు , యువతీ యువకులు అనేకమంది ప్రముఖులు మేడా శ్రీనివాస్ ను కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు . మేడా నిత్య సేవలను , ఆయన దాత్రుత్వాన్ని , భాదితుల పక్షాన ఆడగా నిలిచే మేడా ధైర్య సాహసాలను పలువురు కొనియాడారు .

మేడా శ్రీనివాస్ కు రాజకీయాల్లో అత్యున్నత స్థానం రాసిపెట్టి వుందని , భవిష్యత్ రాజకీయ చరిత్రలో మేడా శ్రీనివాస్ ప్రముఖ పాత్ర పోషిస్తారని , కొత్త చరిత్రలో మేడా శ్రీనివాస్ కు చారిత్రిక స్థానం లిఖింప భడుతుందని , మేడా తోనే పేదరికం లేని సంపన్న సమాజాన్ని అన్ని వర్గాల ప్రజలు పొందుతారని అనేకులు , పెద్దలు మేడా శ్రీనివాస్ ఆశీర్వదించారు ..

అభినందనలను, పార్టి సెక్యులర్స్ ను, శ్రేయోభిలాషులను, పార్టి శ్రేణులను ఉద్దేశిస్తు తన జీవితం ప్రజలకు, సమాజానికి అంకితం అని మేడా శ్రీనివాస్ ప్రసంగించారు ..

ఈ కార్యక్రమంలో పెండ్యాల కామరాజు , కొత్తపల్లి భాస్కర రామం , డి వి రమణ మూర్తి , లంక దుర్గా ప్రసాద్ , దుడ్డే సురేష్ , వర్ధనపు శరత్ కుమార్ , ఆర్ కే చెట్టి, దుడ్డే త్రినాద్ , గుడ్ల దుర్గా ప్రసాద్ , బసా సోనియా , ఎమ్ డి హుస్సేన్, వాడపల్లి జ్యోతిష్ , ద్వాదశి శ్రీనివాసరావు , సప్పా రాజు, బర్ల సతీష్ , కొల్లి సిమ్మన్న , జక్కా నరేష్ , శిరపరపు రామకృష్ణ, కొప్పాడ రామరాజు , మట్టా వినోద్, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

"Meda" New Year celebrations

You cannot copy content of this page

Scroll to Top