Trinethram News : ఈరోజు 131 – కుత్బుల్లాపూర్ డివిజన్ గణేష్ నగర్ లోని అమృతాలయం నందు గత మూడు రోజులుగా వైభవోపేతంగా నిర్వహిస్తున్న ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై శ్రీ శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు భక్తులందరిపై సంపూర్ణంగా ఉండాలి.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర్ రావు, ఆలయ కమిటీ సభ్యులు యాదగిరి బాపు, దుర్గారావు, మురళీ, నర్సింహారెడ్డి, భాస్కర్, నర్సింహా రావు, గణేష్ నగర్ బిఆర్ఎస్ అధ్యక్షులు వనం శ్రీనివాస్, సీనియర్ నాయకులు యాదగిరి, సంతోష్, సాయి, రామకృష్ణ, మధుకర్ రెడ్డి, నార్లకంటి బాలయ్య, పప్పి రెడ్డి సురేందర్ రెడ్డి, రమణా రెడ్డి, భగవాన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, రాజు ఎషబోయిన, కిరణ్ యాదవ్, సత్యనారాయణ యాదవ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


