MLA KP Vivekanand : యాదవ సంఘం అభివృద్ధికి కృషి చేస్తా

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు 126 – జగద్గిరిగుట్ట డివిజన్ రాధాకృష్ణ కురుమ సంఘం సభ్యులు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి కుల సంఘ భవన నిర్మాణ స్థలాన్ని కేటాయించాలని వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ….కుల సంఘాల ఉనికికి, అభివృద్ధికి కృషిచేసిన ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని అన్నారు. రానున్న రోజుల్లో యాదవ సంఘం భవన నిర్మాణానికి, అభివృద్ధికి కృషిచేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, మైనార్టీ నాయకులు మహమ్మద్ ఆజం, రాధాకృష్ణ కురుమ సంఘం అధ్యక్షులు ఆంజనేయులు యాదవ్, ఉపాధ్యక్షులు మాణిక్ యాదవ్, ప్రధాన కార్యదర్శి పండరి యాదవ్, సంయుక్త కార్యదర్శి శివ యాదవ్, కోశాధికారి విఠల్ యాదవ్, సలహాదారులు బీరప్ప యాదవ్, వినయ్ యాదవ్, యాదుల్ యాదవ్, తుకారాం యాదవ్, హనుమంతు యాదవ్, నాగేందర్ యాదవ్, సుభాష్ యాదవ్, రాజు యాదవ్, దశరథ్ యాదవ్,శ్రవణ్ యాదవ్, సంతోష్ యాదవ్, ప్రకాష్ యాదవ్, నర్సింహులు యాదవ్, సంఘ సభ్యులు, కులభాంధవులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Will work for the development of Yadava community

You cannot copy content of this page

Scroll to Top