Massive Theft : దుల్ల గ్రామంలో భారీ చోరీ, విలువైన వస్తువులు నగదు, దోచుకున్న దుండగులు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ నవంబర్ 17, కడియం మండలం, గ్రామం.. దుళ్ల చెరువు గట్టున మెయిన్ రోడ్ లోని ముసునూరి సూరిబాబు పంతులు, ఇంట్లో జరిగిన చోరీలో దుస్తుల్లో సుమారు 40 లక్షలు విలువైన బంగారు వస్తువులు దొరికినట్లు సి.ఐ. వెంకటేస్వర్ రావు తెలిపారు..అయితే సుమారు 7 kg ల వెండి , రు. లక్షా 75 వేలు చోరీకి గురైనట్లు తెలిపారు. ఇదిలావుండగా,బాధిత కుటుంబ సభ్యులు గత ఆదివారం కుమార్తె ఇంటికి అమలాపురం వెళ్లారు.. ఈ రోజు సోమవారం, తలుపులు పగుల గొట్టి ఉండడంతో చుట్టు పక్కలవారు సమాచారంతో వచ్చి చూసుకోగా బంగారం దుస్తుల్లో ఉండగా, వెండి, నగదు చోరీ కి గురైనట్లు గుర్తించారు, సిఐ ఆధ్వర్యంలో క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Massive theft in Dulla village,

You cannot copy content of this page

Scroll to Top