జూన్ 27, 2026

WhatsApp Image 2025 01 10 at 22.00.05

TRINETHRAM NEWS

అరకు సంత లొ భారీ చోరీ!

అల్లూరి జిల్లా అరకులోయ: జనవరి 11:త్రినేత్రం న్యూస్!!

అరకులోయ పరిసర ప్రాంతాల్లో లొ పెద్ద సంత ఐన అరకు సంత లో దర్మవరానికి చెందినా వ్యాపారస్తుడు కాపుగంటి రాంచందర్ దగ్గర భారీ మొత్తం నగదు దొంగతనం జరిగింది. రామచందర్ వ్యాపారం నిమిత్తం ప్రతీ శుక్రవారం అరకు సంతకు వస్తారు. ఇదే అదునుగా కచుకున్న దొంగలు వ్యాపారి గోడౌన్ కు వెళ్ళే సమయంలో కొంత మంది వెనుకనుండి వచ్చి తనపై దాడి చేసి , నగదు దొంగిలించారు అనీ పేర్కొన్నారు. మండల పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page