WhatsApp Image 2024 02 11 at 13.24.32
Trinethram News : బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం వైసిపీ పార్టీ కి భారీ షాక్
కర్లపాలెం మండలం కర్లపాలెం గ్రామ పంచాయితీ కి చెందిన రెడ్డి మరియు ముస్లిం మైనార్టి సామాజిక వర్గాలకు చెందిన 50 మంది వైసిపి పార్టీ నాయకులు కార్యకర్తలు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారి చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకొని పార్టీ లోకి చేరారు.ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు – ఏపూరి భూపతి రావు, గొట్టిపాటి శ్రీ కృష్ణ,పిట్టు వేణుగోపాల్ రెడ్డి, నక్కల వెంకటస్వామి షేక్ బాజి,పిట్ల వసంత రెడ్డి,పఠాన్,భోజీ రాజు, రఫీ,చిలకల సురేంద్ర, కరీముల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు,జనసేన నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
