
Massive Fire : త్రినేత్రం న్యూస్ : Andhra : వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం మరువకముందే అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలో భారీ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దక్షిణ్ ఎనర్జీ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, మరో ఇద్దరు చిక్కుకున్నట్లు సమాచారం. రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe