Trinethram News : Nov 27, 2025, ఇండోనేసియాలోని సుమత్రలో రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లు, భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ సంఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


