Maruti Kiran : నూతన వధూవరులను ఆశీర్వదించిన మారుతి కిరణ్ బూనేటి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : దోమ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన బిజెపి కార్యకర్త వంశి ముదిరాజ్ , వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు, పరిగి అసెంబ్లీ ఇంచార్జ్, మారుతీ కిరణ్ బూనేటి .ఈ కార్యక్రమంలో దోమ మండల అధ్యక్షులు మల్లేష్ , జిల్లా కార్యవర్గ సభ్యులు జాజుల అనిల్ , బిజెపి సీనియర్ నాయకులు వార్ల ఆంజనేయులు , రాఘవేందర్ రెడ్డి, బిజెపి యువ నాయకులు జై శ్రీరామ్ , శ్రీధర్ గౌడ్ , శివ గౌడ్ తదితరులు పాల్గొనడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Maruti Kiran Buneti blessed

You cannot copy content of this page

Scroll to Top