Kuna Srisailam Goud : తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

TRINETHRAM NEWS

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తన నివాసం వద్ద తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం(TJF) రజతోత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరించారు..

ఈ కార్యక్రమంలో గణేష్ రెడ్డి, రాజి రెడ్డి, ప్రవీణ్, సుధీర్, వెంకట్, సాయి, దుర్గాప్రసాద్ గార్లతో పాటు తదితరులు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former MLA Kuna Srisailam

You cannot copy content of this page

Scroll to Top