TRINETHRAM NEWS

మారుతి సెలెరియో న్యూ ఎడిషన్ రిలీజ్

Trinethram News : Dec 18, 2024,

మారుతి సుజుకి భారతీయ మార్కెట్లోకి తన ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ సెలెరియో లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ కారు ఫీచర్లను పరిశీలిస్తే ఇది 1.0-లీటర్ 3-సిలిండర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇంజిన్‌తో పాటు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌తో వస్తుంది. పెట్రోల్-మాన్యువల్ వేరియంట్ లీటరుకు 25.24 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. ఇక ధర విషయానికొస్తే ప్రారంభ ధర రూ.4.99 లక్షలుగా ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App