
తేదీ : 09/04/2025. శ్రీ సత్య సాయి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , శ్రీ సత్యసాయి జిల్లా, బాగేపల్లి టౌన్ కు చెందిన గంగరాజు అక్కా చెల్లెళ్ళు శ్రీలక్ష్మి, ఐశ్వర్యను ఈ నెల 10న పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అయితే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు మైనర్లు కావడంతో ఈ విషయం పోలీసులకు తెలిసింది. దాంతో ఇరు కుటుంబాలను పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మాట వినకపోతే కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో పెళ్లిని నిలిపివేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
