Marijuana Seized : ఒడిశా నుంచి కేరళకు తరలిస్తున్న గంజాయి, పిస్టల్స్, బుల్లెట్స్ స్వాధీనం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. కొత్తగూడెం: రూ 53 లక్షల విలువ చేసే 107 కేజీల నిషేధిత గంజాయిని పాలవంచలో స్వాధీనం చేసుకున్నా మనీ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వివరాలు వెల్లడించారు. ఒడిశా నుంచి కేరళకు డీసీఎం వ్యాన్లు తరలిస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.డీసీఎం వ్యాన్,ఒక కారు, ఆరు సెల్ ఫోన్లు, ఆరు 9mm పి స్టల్స్, 12 కాళీ మ్యాగజైన్స్,45 బుల్లెట్లు, రూ 35,500 నగదు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Marijuana, pistols, bullets being transported

You cannot copy content of this page

Scroll to Top