Manjira pipeline Burst : మణికొండలో రోడ్డు కుంగి పగిలిపోయిన మంజీర పైప్ లైన్

TRINETHRAM NEWS

Trinethram News : ఆంధ్రా బ్యాంకు సర్కిల్ దగ్గర మంజీర పైప్ పగిలి పొంగిపొర్లిన నీరు… మంజీర వాటర్ పైప్ లైన్ పక్కనే డ్రైనేజీ లైన్ వేసిన అధికారులు

రోడ్డు కుంగి పైప్ లైన్ పగలడంతో మంజీర పైప్ లైన్‌లో కలిసిన డ్రైనేజీ నీళ్లు… పలు అపార్ట్‌మెంట్‌ల సెల్లార్లలో నీళ్లు చేరి మునిగిపోయిన వాహనాలు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Manjira pipeline burst due to road collapse

You cannot copy content of this page

Scroll to Top