Potholes on the Road : మండపేట నుంచి ఏడిద రోడ్డు, దుస్థితి పట్టించుకోని అధికారులు

TRINETHRAM NEWS

రోడ్డుమీద గుంతలు జనం పడుతున్న, ఇబ్బందులు

త్రినేత్రం న్యూస్, సెప్టెంబర్ 17, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట, మండపేట నుంచి రాజమండ్రి వెళ్లే ప్రధాన రోడ్డు గా, మడికి కూరగాయల మార్కెట్, కడియపులంక, పూల మార్కెట్, వయా మొక్కల మార్కెట్, ఇలా వివిధ రకాలుగా, జనాలు, ప్రజలు ప్రయాణించే రోడ్లు, పెద్ద పెద్ద చిరువులుగా గుంతలు పడి, జనం పడుతున్న ఇబ్బందులను గమనించి, ప్రభుత్వానికి సిఫారసు చేసి రోడ్లు వేయించాల్సిందిగా, త్రినేత్రం న్యూస్ ఛానల్ తరఫున, ఇది మా విన్నపం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mandapet to Edidha Road

You cannot copy content of this page

Scroll to Top