పోలవరం జిల్లా : జనవరి : ముప్పై : (త్రినేత్రం న్యూస్); కుక్కునూరు మండలం లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ములిశెట్టి నాగు పాల్గొన్నారు . ఆయన అర్హులైనటువంటి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కుక్కునూరు మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ పిచ్చుక రాజు, టౌన్ టిడిపి అధ్యక్షుడు హరిబాబు, సూర్ల సూర్యం, పాదం రాముతో సహా పలువురు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

