మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంచిర్యాలలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన పస్తం చంద్రయ్య (62) పెద్దపల్లి జిల్లా ధర్మారంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ బుధవారం తెలిపారు. 15 రోజుల క్రితం ధర్మారంలోని సోదరి మమత ఇంటికి వెళ్లాడు. ఇంటి ముందు తెగిపడి ఉన్న విద్యుత్ తీగను చూసి ఇనుప చువ్వ అనుకొని పక్కకు జరిపే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


