Trinethram News : వరంగల్ జిల్లా … 13 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి .. డాక్టర్ అశోక్ పాండే ప్రముఖ విద్యావేత్త ఫౌండర్ ఆఫ్ బ్రెయిన్ ఫీడ్ కాకాని బ్రహ్మం అన్నారు నగరంలోని ఈటి టెక్ ఎక్స్ సమ్మిట్ లో లైఫ్ బోర్డ్ టెక్నాలజీ వారు డెవలప్ చేసిన స్కూల్ ఫస్ట్ యాప్ లాంచ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బ్రహ్మం మాట్లాడుతూ యాప్ స్టడీ మెటీరియల్ ఆబ్జెక్టివ్ ఆన్లైన్ పరీక్షల పనితీరును విశ్లేషణలు అందిస్తుందని తెలిపారు. ఒయాసిస్ విద్య సంస్థల చైర్మన్ డాక్టర్ జె ఎస్ పరంజ్యోతి మాట్లాడుతూ స్కూల్ ఫస్ట్ యాప్ ను స్కూల్ జోన్ ఫ్యామిలీ జోన్ అనేది రెండు భాగాలుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ యాప్ ను ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకున్నటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో భారత దేశం లోని ఉన్న అన్ని రాష్ట్రాల విద్యావేత్తలు స్కూల్ లీడర్స్ కరస్పాండెంట్స్ పాల్గొని పాఠశాలకు విద్యార్థులకు తల్లిదండ్రులకు మంచి ఉపయకరమైనటువంటి యాప్’ గా అందరూ ప్రశంసించారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


