DLPO meets MLA : శాసన సభ్యులను కలిసిన డి ఎల్ పి ఓ

TRINETHRAM NEWS

తేదీ : 14/10/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఉంగుటూరు నియోజకవర్గం, మండలం ఏలూరు టి ఎల్ పి ఓ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన వై. అమ్మాజీ ఈ మండలానికి ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. శాసనసభ్యులు పత్స మట్ల. ధర్మరాజును ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శాఖకు సంబంధించిన అంశాలు, మండలంలో భవిష్యత్తులో చేపట్టవలసినటువంటి అభివృద్ధి పనులు గురించి విజన్ రెండు వేల నలబై ,పి -నాలుగు కార్యక్రమాల ప్రజలకు సంబంధించిన సంబంధిత అంశాలపై సమీక్షించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

DLPO meets MLA

You cannot copy content of this page

Scroll to Top