Malala Atmiya Sammelanam : మాలల ఆత్మీయ సమ్మేళనం

TRINETHRAM NEWS

తేదీ : 18/11/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); నరసాపురం నియోజకవర్గం లో ఉన్నటువంటి సీతారాంపురం జె బీరా క్యాంపస్ నందు ఈనెల ఇరవై తొమ్మిది వ తేదీన మాలల ఆత్మీయ సమ్మేళనం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మాల సోదరులంతా కుటుంబ సమేతంగా తరలిరావాలని న్యాయపోరాట సమితి నాయకులు కోరారు. మొగల్తూరు మండలం, గ్రామంలో మాల నాయకులకు ఆహ్వాన పత్రాలు అందజేశారు. గత ఏడాది మాదిరిగానే , ఈ ఏడాది కూడా ఐక్యతను సాటేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Malala Atmiya Sammelanam

You cannot copy content of this page

Scroll to Top