Trinethram News : రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైన భూకంప తీవ్రత. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ అధికారిక ప్రకటన.
రాజధాని ఇస్తాంబుల్‌కు 40 కి.మీ దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు యూఎస్‌జీఎస్ వెల్లడి. ప్రస్తుతానికి ఆస్తి, ప్రాణ నష్టం వివరాలపై రాని క్లారిటీ.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


