WhatsApp Image 2024 03 18 at 12.38.37 AM
మహబూబ్ నగర్ జిల్ల, ఏనుగొండ గ్రామం లో ఉన్న అనాథ బాల బాలికల ఆవాస వసతి గృహాన్ని సందర్శించి పిల్లలతో కాసేపు సమయాన్ని గడిపిన అనంతరం అక్షిత ఫౌండేషన్ ఆద్వర్యంలో 50 కేజీ ల బియ్యం ఆశ్రమానికి అందజేసిన అక్షిత ఫౌండేషన్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ సన్నీ కుమార్ రాపాక మరియు సభ్యులు తానజి వాసవి లత,పవన్ కుమార్,సురేఖ తదితరులు…
