జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 14 at 4.17.43 PM

TRINETHRAM NEWS

విశాఖ:

విశాఖపట్టణం లో మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాం కలకలం.

వైజాగ్ లో మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాంపై ఈడీ విచారణ.

స్కామ్ కు సంబంధించి ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఈడీ.

నిందితులు అమిత్ అగర్వాల్, నితిన్ తిబ్రూయల్ అరెస్ట్.

టెక్ ప్రో ఐటీ సొల్యూషన్స్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేసిన నితిన్, అమిత్.

బెట్టింగ్ యాప్ లో నిధులతో ఆస్తులు కొనుగోలు చేసిన అమిత్, నితిన్.

You cannot copy content of this page