జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 29 at 21.47.56

TRINETHRAM NEWS

Madhuyashki Goud mourns the death of Ramesh Rathore

Trinethram News : ఆదిలాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు రమేష్ రాథోడ్ గారి ఆకస్మిక మరణం పట్ల టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కి గౌడ్ గారు సంతాపం తెలిపారు. రమేష్ రాథోడ్ గారు వ్యక్తిగతంగా తనకు ఎంతో ఆత్మీయులని, వారి మరణం తనను నన్ను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. 15 వ లోక్ సభ లో తనతో పాటు రమేష్ రాథోడ్ గారు కూడా TDP లోక్ సభ సభ్యులుగా ఉన్నారని… తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. తెలంగాణ బిల్లు సమయంలో మద్దతుగా నిలిచారన్నారు. ఈ సందర్భంలో రమేష్ రాథోడ్ గారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Madhuyashki Goud mourns the death of Ramesh Rathore

You cannot copy content of this page