WhatsApp Image 2024 06 29 at 19.14.35
MLA Vijayaramana Rao held a review meeting with the electricity officials
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని మరియు రైతులకు అలాగే గృహ వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ శాఖకు సంబంధించిన ఉన్నత అధికారులు SE, DE, ADE లు, AE లు మరియు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రజలకు విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించి తమ తమ విధుల్లో అప్రమత్తంగా లేకున్నా అజాగ్రత్తగా ఉన్నా బాధ్యత రహితంగా వ్యవహరించిన ఎవ్వరినీ ఉపేక్షించేదని ఆదేశించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
