M.E.O. visited School : పాఠశాలను సందర్శించిన ఎం ఈ ఓ

TRINETHRAM NEWS

తేదీ : 18/11/2025. ఏలూరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); పోలవరం నియోజకవర్గం, వె లేరుపాడు మండలం, రామవరం, ప్రాధమికోన్నత పాఠశాలను ఎం. ఈ. ఓ. ఒకటి కూరం శ్రీనివాస్ సందర్శించారు.. ఈ సందర్బంగా పాఠశాలలోని మధ్యాహ్నన భోజనంను విద్యార్థులతో కూర్చొని రుచిని పరిశీలించారు. అదేవిధంగా ప్రతీ తరగతికి వెళ్లి విద్యార్థుల యొక్క సామర్థ్యాలను పరిశీలించారు. అన్ని విధాలుగా పాఠశాల సంతృప్తికరంగా ఉందని కితబుఇచ్చారు.వీరితో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిర్రి దేవరాజు మరియు భోధన సిబ్బంది, జి, ఆర్, పి, కుంజా రాంబాబు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

M.E.O. visited the school

You cannot copy content of this page

Scroll to Top