Trinethram News : ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న లేఆఫ్స్ పర్వంలో, జర్మనీకి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్సా (Lufthansa) ఎయిర్లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే ఐదేళ్లలో 4,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ పేర్కొంది. ఈ లేఆఫ్స్ ప్రధానంగా అడ్మినిస్ట్రేటివ్ విభాగాలపై ప్రభావం చూపనున్నాయి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


