Ludo takes Man’s Life : యువకుడి ప్రాణాలు తీసిన లూడో గేమ్

TRINETHRAM NEWS

ఆన్‌లైన్‌లో లూడో గేము ఆడి.. రూ.5 లక్షలు నష్టపోవడంతో యువకుడి ఆత్మహత్య..

Trinethram News : మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలం జాక్లెర్ గ్రామంనుండి 4 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి, రోస్ట్ కేఫ్‌లో తోటమాలిగా పనిచేస్తున్న గడ్డమీడి వెంకటేష్(23) అనే యువకుడు

ఒక యాప్‌లో లూడో గేమ్ ఆడి రూ.5 లక్షలు నష్టపోవడంతో, విషం తాగి ఆత్మహత్య చేసుకున్న యువకుడు వెంకటేష్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ludo game takes young

You cannot copy content of this page

Scroll to Top