Suicide : ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డు ఆత్మహత్య

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్ – రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోవర్ధన్ అనే హోంగార్డు ఆర్థిక ఇబ్బందుల వల్ల మనస్తాపంతో ఆత్మహత్య .

అయితే గోవర్ధన్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న కూతురికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో వైద్యం చేయిస్తున్నాడు.. కాని జీతం సమయానికి రాక, కూతురుకు వైద్యం చేయించలేక అవస్థలు పడుతున్న హోంగార్డు గోవర్ధన్.. ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఫ్యానుకు ఉరేసుకున్న గోవర్ధన్

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Home guard commits suicide

You cannot copy content of this page

Scroll to Top