Trinethram News : ‘డెకాయిట్’ సినిమా షూటింగ్లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా హీరో హీరోయిన్లు అడివి శేష్, మృణాల్ ఠాకూర్ గాయపడినట్లు సమాచారం. గాయాలతోనే వారు షూట్ కంప్లీట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


