Lockdown News : దేశంలో లాక్‌డౌన్ వార్తలు.. కేంద్ర మంత్రి క్లారిటీ

TRINETHRAM NEWS
Lockdown news in the country.. Union Minister's clarity

Lockdown News : దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత నేపథ్యంలో లాక్‌డౌన్ తప్పదన్న ప్రచారాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖండించారు.

అది పూర్తిగా అసత్య ప్రచారం అని, అలాంటి ప్రతిపాదనేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ సమయంలో ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా, ఐకమత్యంగా ఉండటం ఎంతో ముఖ్యమని చెప్పారు. సంక్షోభాలను ఎదుర్కొనేందుకు తాము పూర్తిగా సన్నద్ధమై ఉన్నామని Xలో ట్వీట్ చేశారు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top