జూలై 16, 2026

WhatsApp Image 2024 02 09 at 2.55.27 PM

TRINETHRAM NEWS

Trinethram News : పల్నాడు

నరసరావుపేట లో పట్టపగలే
హత్యాయత్నానికి ప్రయత్నం. అడ్డుకున్న స్థానికులు.

సామాజిక కార్యకర్త బొగ్గరం మూర్తి పై వెంకటరెడ్డి అలియాస్ మిలటరీ రెడ్డి దాడి.

19వ వార్డు సచివాలయం స్థలాన్ని ఆక్రమించి మరుగు దొడ్డి నిర్మించిన వెంకటరెడ్డి పై జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమంలో స్థానికులతో ఫిర్యాదు చేయించాడని దాడి…

కత్తి స్వాధీనం చేసుకుని మిలటరీ రెడ్డి ని ఒకటో పట్టణ స్టేషన్ కు తరలించిన పోలీసులు…

You cannot copy content of this page