ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 02 09 at 14.58.33

TRINETHRAM NEWS

ఆర్టీసీ ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

రాత్రి పూట సర్వీసుల్లో విధులకు వెళ్లే డ్రైవర్ల, కండక్టర్లకు నైట్ ఔట్ భత్యాలను జీతంలో కలిపి చెల్లించనుంది. దీంతో ఈ నైట్ ఔట్ భత్యాలను, జీతంతో పాటూ అకౌంట్లో జమ కానుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లు, కండక్టర్లు సంతోషం వ్యక్తం చేశారు.

You cannot copy content of this page