త్రినేత్రం న్యూస్ గోదావరిఖని ప్రతినిధి.. రామగుండం నగరపాలక ప్రాంతంలో ఈ నెల 11.జరిగే రామగుండం కార్పొరేషన్ మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం 5, గంటల నుండి మళ్లీ 11, రోజున సాయంత్రం 5 గంటల కు మద్యం దుకాణాలు షాప్ ఓపెన్ చేస్తారు ఎన్నికల పోలింగ్ సమయం వరకు రామగుండం నగరపాలక ప్రాంత పరిధిలో మద్యం దుకాణాలు బార్లు కల్లు దుకాణాలు మూసి వెయ్యబడుతున్నాయి ఈ బందు పాటించాలని రామగుండం ఎక్స్ఛేంజ్ సీఐ మంగ ప్రకటనలో తెలిపారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


