Wayne Larkins : లెజెండరీ క్రికెటర్ వేన్ లార్కిన్స్ కన్నుమూత

TRINETHRAM NEWS

Trinethram News : Jun 29, 2025, ఇంగ్లిష్ లెజెండరీ క్రికెటర్ వేన్ లార్కిన్స్(71) అనారోగ్యంతో కన్నుమూశారు. UKలోని బెడ్‌ఫోర్డ్‌షైర్‌కు చెందిన వేన్ 1979-91 మధ్య ఇంగ్లాండ్ తరపున 13 టెస్టులు, 25 వన్డేలు ఆడారు. కాగా ఈయన ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఏ క్రికెట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. 85 సెంచరీలు, 182 హాఫ్ సెంచరీలు బాదారు. రెండు ఫార్మాట్లలో కలిపి 40,736 పరుగులు సాధించారు. అటు బౌలింగ్‌లోనూ 119 వికెట్లు పడగొట్టి సత్తా చాటారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Legendary cricketer Wayne Larkins

You cannot copy content of this page

Scroll to Top