జూన్ 27, 2026
TRINETHRAM NEWS

Trinethram News : జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పూర్ణ పై ఫిర్యాదు చేసిన స్వేచ్ఛ తల్లిదండ్రులు! స్వేచ్ఛ ఆత్మహత్య తర్వాత పరారీలో ఉన్న పూర్ణ..! నిన్న రాత్రి లేఖ విడుదల చేసిన పూర్ణ… ఆమె మృతికి ఆమె మానసిక పరిస్థితి, ఆమె తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణం.అన్నట్లుగా లేఖలో నిందలు వేసిన పూర్ణ..!

హైడ్రామా మధ్య నిన్న రాత్రి 11 గంటల సమయంలో న్యాయవాదితో కలిసివచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయిన పూర్ణ… నేడు ఆదివారం కాబట్టి పూర్ణ ను విచారించి రేపు అరెస్ట్ చేసే రిమాండ్ కు తరలించే అవకాశం..!

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Purnachandra Rao surrenders at

You cannot copy content of this page