Next Lokadalat : ఈనెల 15 జరిగే ప్రతేక లోకాదలత్ కు న్యావాదులు సంహరించాలి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ న్యాయవాద బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.జరిగిన సమావేశం లొ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ
ఈ నెల 15 తేదీన జరుగనున్న ప్రతేక లోకాదాలత్ లొ అధిక సంఖ్యలో కేసులు రాజిపదేవిదంగా న్యాయవాదులు సహకరించాలని అదేవిదంగా కోర్ట్ ఆవరణలో లొ నిర్వహిస్తున్న మెడియేషన్ మీడియేషన్ యాక్ట్ 2023 ప్రకారమీ నడుతున్నది అది సుప్రీం కోర్ట్ ఆదేశాల ప్రకారం దానికి మొత్తం జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుంది అది వాలెంటరీ వేవస్థ మాత్రమే ఇందులో ఎవరి బలవంతము ఉండదు అని తెలిపారు
ఈ ప్రత్యేక లోకాదాలత్ వికారాబాద్ జిల్లా నుండి అధికసంఖ్యలో రాజి పడేలా అందరు సహకరించాలని అయన తెలిపారు
ఈ కార్యక్రమం లొ జిల్లా అదనకు న్యాయమూర్తి చంద్రకిశోర్. జిల్లా న్యాయసేవ సెక్రటరీ వెంకటేశ్వర్లు. ప్రిన్సిపాల్ జూనిర్ న్యాయమూర్తి R శాంతి లత మరియు బార్ ప్రెసిడెంట్ బస్వారాజ్ వైఎస్ ప్రెసిడెంట్ శంకరయ్య సెక్రటరీ వెంకట్ రెడ్డి.న్యాయవాదులు లవకుమార్ గోవర్ధన్ రెడ్డి గోపాల్ రెడ్డి కమల్ రెడ్డి సంపూర్ణనానంద్ మాధవరెడ్డి నాగరాజు అశోక్ కుమార్ రవీందర్ వసుందర రమేష్ కుమార్ మరియు బార్ న్యాయవాదులు పాలుగోన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

next Lokadalat to be held on the 15th of this month

You cannot copy content of this page

Scroll to Top