జూలై 7, 2026

WhatsApp Image 2024 03 11 at 2.32.49 PM

TRINETHRAM NEWS

Trinethram News : గుంటూరు

గత నెల 25వ తారీకు ఏలూరు బజారు 2వ లైన లో ఆదివారం అర్ధరాత్రి జరగిన హత్య.

హత్య కాబడిన వ్యక్తిది తోట శ్రీను 32 సంవత్సరాలుగా గుర్తించిన పోలీసులు.

ఒంగోలు నుంచి వలస వచ్చి గుంటూరు నగరంలోని కూలిపనులు చేసుకుంటూ లాడ్జిల్లో ఉంటూ జీవనం సాగిస్తున్న శ్రీను.

నిందితుడి యొక్క వివరాలు మీడియా ముఖంగా వెల్లడించిన ఈస్ట్ సబ్ డివిజన్ ఏ.ఎస్.పి నచికెట్ షెల్కే ఐ.పీ.ఎస్ మరియు లాలాపేట సిఐ పి.దేవ ప్రభాకర్.

పని చేసుకొని తను తెచ్చుకున్న డబ్బులను తన దగ్గర నుంచి రోజు బెదిరించి శ్రీను లాకుండటంతో ఆగ్రహించిన బొమ్మగాని సతీష్ 28 ఫిబ్రవరి 25 ఆదివారం అర్ధరాత్రి ఈ హత్య చేసినట్టు వెల్లడించిన సిఐ ..

తోట శ్రీనుకి మద్యం త్రాగించి మద్యం మత్తులో వున్న శ్రీను నీ బండరాయితో తలమీద మోది హత్య చేసినట్లుగా హంతకుడు బొమ్మగాని సతీష్ ఒప్పుకున్నాడని వెల్లడించిన సిఐ

You cannot copy content of this page