CM Chandrababu : కుప్పం పర్యటన ఖరారు

TRINETHRAM NEWS

తేదీ : 22/06/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటనకు తేదీ ఖరారవడం జరిగింది. ఈనెల ఇరవై తొమ్మిదవ తేదీన ఆయన కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శాంతిపురం మండలం, కడప పల్లె పరిసరాల్లో హెలిప్యాడ్ ఏర్పాటుకు సంబంధిత అధికారులు స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అక్కడ జరిగే అటువంటి రాజకీయ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారని సమాచారం. ఏదైనా అధికార కార్యక్రమాలు ఉన్నాయా అనేదానిపై తగిన వివరాలు తెలియాల్సి ఉంది .

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kuppam visit finalized

You cannot copy content of this page

Scroll to Top