Kuna Srisailam Goud : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీసీ సెల్ అధ్యక్షులు కీ”శే కూన వెంకటేష్ గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కూన శ్రీశైలం గౌడ్

TRINETHRAM NEWS

Trinethram News : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టీడీపీ బీసీ సెల్ అధ్యక్షులు,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, సహృదయులు కీ”శే కూన వెంకటేష్ గౌడ్ సేవలు,జ్ఞాపకాలు చిరుకాలం ప్రజల మదిలో మేదిలే విధంగా తన కుమారులు కూన శ్రావణ్ గౌడ్, కూన గౌరిశంకర్ గౌడ్ మరియు తన కుటుంబ సభ్యులు గాజులరామారంలో కెవిఎస్ కన్వెన్షన్ లో కీ”శే కూన వెంకటేష్ గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.. ఈరోజు కీ”శే కూన వెంకటేష్ గౌడ్ జన్మదినం సందర్భంగా కెవిఎస్ కన్వెన్షన్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్, కూన అంత్తయ్య గౌడ్ గార్లు విగ్రహాన్ని ఆవిష్కరించారు..

అనంతరం సహృదయులు కీ”శే కూన వెంకటేష్ గౌడ్ జ్ఞాపకార్ధంగా తన కుమారులు శ్రీ శ్రీ వెంకటేశ్వరా స్వామి దేవాలయానికి బంగారు తోరణలు అందజేశారు..

ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, కూన కుటుంబ సభ్యులు, నాయకులు, ప్రజలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గోన్నారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kuna Srisailam Goud

You cannot copy content of this page

Scroll to Top