కూకట్పల్లి ఆగస్టు 29 (త్రినేత్రం న్యూస్) : మూసాపేట్ డాక్టర్. బి.ఆర్.అంబేద్కర్ అమరజ్యోతి అసోసియేషన్ అధ్యక్షులు కర్క నిఖిల్ మిత్ర బృందం ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని సందర్శించి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కూకట్పల్లి నియోజకవర్గం ఐ.యన్.టి. యు.సి అధ్యక్షులు కర్కనాగరాజు. ఈ కార్యక్రమంలో పెరుమాండ్ల టీంకు, జెల్లా సాయి,కర్క మహేష్, రమేష్ పాటిల్,భరత్, కర్క లోహిత్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


