TRINETHRAM NEWS

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి..

ధాన్యం కొనకుంటే రైతుల పక్షాన రోడ్డెక్కుతాం..

అన్నదాతలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..

నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తాం: కేటీఆర్