వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు ను విద్యార్థులు మరియు BRS పార్టీ నాయకుల సమక్షంలో ఘనంగా జరుపుకున్న వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .వికారాబాద్ పట్టణ BRS పార్టీ అధ్యక్షులు గోపాల్ ముదిరాజ్ మరియు వికారాబాద్ మండల BRS పార్టీ అధ్యక్షులు నారేగూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని యజ్ఞ ఫౌండేషన్ లో విద్యార్థులు మరియు BRS పార్టీ నాయకుల సమక్షంలో KTR పుట్టినరోజు కేక్ కట్ చేసి అనంతరం విద్యార్థులకు భోజనం వడ్డీంచారు.
ఈ సందర్బంగా ఆయన KTR నిండు నూరేండ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం వికారాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


