Fruit Distribution : దోమ ఆసుపత్రి లో పండ్ల పంపిణి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం. బీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీర్ జన్మదినం సందర్బంగా దోమలోని ప్రభుత్వ ఆసుపత్రి లో పండ్ల పంపిణి కార్యక్రమం జరిగింది బీ ఆరెస్ నాయకులు దోమ మండల సర్పంచుల సంగం అధ్యక్షులు కె రాజిరెడ్డి మాజీ జడ్పీటీసీ బీ లక్ష్మయ్య మండల కో ఆప్షన్ సభ్యులు ఖాజా పాషా బీ ఆరెస్ యువజన విభాగం నాయకులు పకీర్ మైను కోసనమ్ శ్రీనివాస్ రెడ్డి పోలీస్ శ్రవణ్ కుమార్ రెడ్డి గొల్ల శ్రీనివాస్ మైనార్టీ విభాగం యువకులుఅఖిల్ పాషా సివభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fruit distribution in mosquito hospital

You cannot copy content of this page

Scroll to Top