ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
KTR birthday celebrations

KTR Birthday Celebrations : డిండి( గుండ్ల పల్లి) జులై 24, త్రినేత్రం న్యూస్. డిండి మండలలంలో శుక్రవారం కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు ,మండలకేంద్రంలో నీ స్థానిక రాజీవ్ చౌరస్తాలో కేక్ కట్ చేసి , పండ్లపంపిణి చేసారు. అదేవిధంగా మండలపరిధిలోని చెరుకుపల్లి గేటు వద్ద బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఏర్పాటుచేసిన కెటిఆర్ జన్మదినవేడుకల్లో దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు రాజినేని వెంకటేశ్వర్ రావు, మాజీ జడ్పీటీసీ రాఘవ చారి, డిండి పట్టణ మాజి అధ్యక్షులు గిరమోని శ్రీను, పీ ఏ సీ ఎస్ ఛైర్మన్ మాధవరం కృష్ణారావు మల్ రెడ్డి విష్ణు వవర్ధన్ రెడ్డి, బల్ముల తిరుపతయ్య, మాజీ ఎంపీటీసీ ప్రశాంత్ రావు, మాజీ సర్పంచ్ కాట్రావత్ వెంకటేష్, కామేపల్లి భాస్కర్, కాటిక బండ తండా సర్పంచ్ బధ్య నాయక్, ఉప సర్పంచ్ విజయ్, అరుణ్, బాలాజీ నాయక్, పీర్ మహమ్మద్, తండు చంద్రయ్య, బాసు , ఐలేష్, మహ్మద్ జహంగీర్, సుంకరి చంద్రయ్య, జూలూరి వెంకటేష్, గుర్రం సురేష్ , భాసిత్,అన్వర్ గొడుగు రాజు, గొడుగు వెంకటయ్య మాజీ సర్పంచ్ పుల్ సింగ్, కొర్ర గోపాల్ , రమేష్, సురేష్, శంకర్ , సాయి కుమార్, తదితరులు పాల్గొన్నారు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page