వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే .. హైదరాబాద్ మాదాపూర్ లోని శిల్పకళా వేదికలో జరిగిన కొలువుల పండుగ – రెవెన్యూ సర్వేయర్ల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు సహచర ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్న పరిగి ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి గారు.ధరణి వ్యవస్థను రద్దు చేసి భూభారతిని తీసుకువచ్చాం.ఇప్పటి నుండి ఎవరైతే భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో, వారికి తక్షణమే సర్వే నిర్వహించి సర్వే రికార్డులతో సహా అందించడం జరుగుతుంది,” అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


