జూన్ 26, 2026

WhatsApp Image 2024 04 12 at 17.42.46

TRINETHRAM NEWS

మన దేశం, మన పిల్లల భవిష్యత్తు కోసం మోడీ లాంటి నేత కావాలి..

కరోనా నుంచి మనల్ని ఆదుకున్నారు మోడీ..

ఉచిత బియ్యం మరో ఐదేళ్లు ఇస్తామని మోడీ చెప్పారు..

పేదలకు LPG సిలిండర్లు ఇస్తుంది మోడీ..

పొదుపు సంఘాలకు డిపాజిట్లు లేకుండా 20 లక్షల లోన్లు ఇస్తున్నాం..

మోడీ వచ్చారు కాబట్టి అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది..

దేశం బాగుండాలంటే మోడీని గెలిపించాలి.

You cannot copy content of this page